slacken
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వదిలించుట, సళ్ళించుట, వదులుచేసుట, మట్టుపరుచుట.
- he slackened the cord తాడును సళ్ళించినాడు.
- he slackened the fire నిప్పును కొంచెము ఆర్చినాడు.
- theyslackened not their hand వాండ్లు వెనకతీయలేదు, వాండ్లు తక్కువగా పాటు బడలేదు, వాండ్లు అశ్రద్ధచేయలేదు.
- to slacken lime సున్నము విరియబోయుట.
క్రియ, నామవాచకం, సళ్ళుట, వదులుట, అణుగుట, మట్టుపడుట.
- when the fire slackened నిప్పు మంట కొంచెము అణిగినప్పుడు.
- his attention never slackened వాడి ఆసక్తి యెప్పుడున్ను తగ్గలేదు.
- when the storm slackened గాలి మట్టుబడ్డప్పుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).