slake
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, మట్టుచేసుట, అణచుట.
- he slaked his thirst with water నీళ్ళతో వాడి దాహమును అణచినాడు.
- he slaked the fire ఆ మంటను కొంచెము ఆర్పినాడు.
- to slake lime సున్నమును విరియబోసుట.
క్రియ, నామవాచకం, మట్టుబడుట, తగ్గుట.
- when the fire slaked మంట అణిగినప్పుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).