slang
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, base language, cant తప్పు కూతలు, నీచమాటలు, or abuse తిట్లు, దూషణ.
- a metaphorical and figuarative language బందు కట్టుమాటలు, సాంకేతికమైన మాటలు.
- (nearly the same as cant) a slang name సాంకేతిక నామము, క్షుద్రనామము.
- a slangword నీచమాట, తిట్టు.
past tense of the verb To Sling, వడిశలతోవేసినది, గౌండుతోవేసినది
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).