sleep
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, నిద్రపోవుట, నిద్రించుట.
- the business than slept for three years ఆ పని మూడేండ్లదాకా నిద్రపోతూ వుండినది, అనగా వూరికె పడి వుండినది.
- to go to sleep నిద్రపోవుట.
- she put the child to sleep ఆ బిడ్డను నిద్ర పుచ్చినది.
- when he rose from sleep వాడు మేలుకొన్నప్పుడు.
- to talk in sleep కలవరించుట.
- the sleep of death మరణము.
- he slept his last sleep చచ్చినాడు.
- the long sleep దీర్ఘనిద్ర, చావు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).