sleight
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a trick చమత్కారము, పితలాటకము.
- sleight of handహస్తలాఘవము.
- sleight of hand players గారడివిద్య చేసే వాండ్లు.
- Slender, adj.
- సన్నమైన, సూక్ష్మమైన.
- a sleight waist తను మధ్యము,సన్ననడుము.
- a sleight nymph తన్వి.
- sleight or invisible ancles గూఢగుల్భము.
- a sleight man పలాచటివాడు.
- I have sleight hopes of his coming వాడు వచ్చేదినాకు రూఢి లేదు.
- a sleight estate స్వల్ప ఆస్తి.
- sleight means కొంచెము రూకలు.
- aman of sleight wit అల్పబుద్ధిగల వాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).