sling
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వడిశల.
- he wore his arm in a sling రుమాలగుడ్డనునివీతముగా కట్టి అందులో నొప్పిగా వుండే చేతిని దూర్చుకొని వుండినాడు.
- or bag to hang pots in వుట్టి.
- the sling at the end of a (కావడి) or yoke to hold pots or bundles కావడి, వుట్టి, మట్టు.
క్రియ, విశేషణం, వడిశలతో వేసుట, వడిశలతో రువ్వుట.
- they slung him up on a pole and a carried him along వాణ్ని దుప్పట్లో వేశిబొంగుకు కట్టి యిద్దరుగా మోసుకొని పోయినారు, వచ్చినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).