slipshod
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, మడిమెకు అడ్డముగా వుండే శప్పాతు చర్మమును కిందికితోసి తొడుక్కున్న.
- the English say all the natives who wear shoes go slipshod జోళ్లు వేసుకొనే నల్లవాండ్లందరున్ను కాలు జారకుండా మడిమెకు అడ్డముగా చర్మము లేకనే నడుస్తారని ఇంగ్లీషు వాండ్లు అంటారు.
- that book is written in a slipshod style ఆ పుస్తకము జబ్బుపాకముగారచించబడి యున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).