Jump to content

slope

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ఏటవాలుగా వుండే, ఆదోకపాటుగ వుండే, చేటచెరుపుగావుండే. నామవాచకం, s, ఏటవాలు, ఏటవాలుగా వుండేభూమి in a hill or passదిగుడు.

  • there is a house on the slope of the hill ఆ కొండ యొక్క దిగుడులో వొక యిల్లు వున్నది.

క్రియ, నామవాచకం, ఏటవాలుగా వుండుట, ఆదోకపాటుగా వుండుట.

  • the land slopes down from the house to the river ఆ యింటి దగ్గిర నుంచి యేటిదాకాభూమి ఆ దోకపాటుగా వున్నది.
  • the elephants back slopes down towards the tail యేనుగ వీపు తోకవైపుకు యేటవాలుగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slope&oldid=944493" నుండి వెలికితీశారు