sly
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, నాలిముచ్చుగా వుండే, కపటమైన, కృత్రిమమైన, కుత్సితమైన.
- the cat is very sly పిల్లి నిండా కపటి.
- this girl is very slyయీ పడుచు నిండా నంగనాచి.
- he is as sly as a fox వాడు నక్కజిత్తులమారి.
- a sly fellow జిత్తులమారి.
- he made a sly remark వాడు సరసముగా వొకమాట చెప్పినాడు.
- చోద్యముగా వొకమాట చెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).