smash
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, దఢాలునపడ్డది.
- there was a great smash అన్నీ ధడీలుమనిపడ్డవి.
- after the smash of his estate వాడి ఆస్తి అంతా చెదిరిపోయిన తర్వాత.
క్రియ, విశేషణం, to break in pieces ఛిన్నాభిన్నముచేసుట.
- he smashed his arm వాడి చెయ్యి విరిగినది.
- I will smash your head నీ తల పగలగొట్టుతాను, నీ తల బద్దలు చేస్తాను.
క్రియా విశేషణం, ధడాలున, ఫెళ్ళని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).