smelt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]past participle of the verb To Smell, వాసనచూచిన,ఆఘ్రాణించిన నామవాచకం, s, a small fish ఒక విధమైన చిన్న చేప. క్రియ, విశేషణం, టో extract metal from ore మంటితో కలుసుకొన్నలోహమును కరిగి శుద్ధము చేసుట.
- he smelted the copper ore మట్టితో కలుసుకొన్న రాగిని కరిగి శుద్ధము చేసినాడు.
- a smelting furnace ముద్ద కొలిమి.
- an iron smelter ముద్ద కమ్మరవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).