smiling
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
part, నవ్వే.
- a smiling countenance నవ్వు ముఖము.
- a smiling face చిరునవ్వుగల ముఖము.
- smiling seasons మంచికాలము.
- smiling scenery రమ్యమైనప్రదేశము.
- smiling prospects or good hopes మంచి ఆశ, సఫలము కాగల ఆశ.
- smiling fortune మంచి అదృష్టము.
- a smiling harvest కలకలమని వుండే పంట.
- a smiling city పాలు పొంగుతూ వుండే పట్టణము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).