smite
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కొట్టుట, మొత్తుట.
- these words smote his heartయీ మాటలు వాడి గుండెలలో గాలముగా తగిలినవి.
- he smote him under the fifth rib (a proverbial expression) వాణ్ని డొక్కలో పొడిచినాడు.
- she smote him i.
- e.
- he became amorous of her వాడు దాన్ని మోహించినాడు.
- వాడు దాని మొహములో పడ్డాడు.
- a very smiting woman మనోహరమైన స్త్రీ.
- to kill చంపుట.
- God smote him దేవుడు వాణ్ని హతము చేసినాడు.
- the disease smote him వాడికి ఆ రోగము తగిలినది.
- the lightning smoke the tree ఆ చెట్టుమీద పిడుగుపడ్డది.
- his heart smote him, or his conscience smote him పరితాప పడ్డాడు,వెనక చింతించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).