smoke

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పొగ, ధూమము.

  • the whole business ended in smokeఆ పని తుదకు యేమీ లేక పోయినది.
  • To Smoke, v. n.
  • పొగసుట, పొగరాజుట, పొగవచ్చుట.
  • the house was burnt and I saw it smoking the next day ఆ యిల్లు కాలి మరునాడుపొగుస్తూ వుండగా నేను చూస్తిని.
  • a pot of smoking milk కాగి పొగలులేస్తూవుండే కుండెడు పాలు.
  • supper soon smoked upon the board యింతలో వడ్డించినారు.
  • or inhale చుట్టతాగుట.
  • or be suspicious సందేహించుట,అనుమానించుట.
  • I smoked that there was something wrong అక్కడయేమో కొంచెము తప్పువుండినట్టు అనుమానించినాను.

క్రియ, విశేషణం, పొగవేసుట, పొగలో కట్టుట.

  • they smoked the house to rid it of gnats దోమలు పోవడానికై ఆ యింట్లో పొగవేసినారు.
  • they killed a wild hog and smoked its flesh పందిని కొట్టి దాని మాంసమునుపొగలోకట్టి పక్వము చేసినారు.
  • they smoked the milki in boiling it ఆ పాలును కాచడములో పొగచూర గొట్టినారు.
  • to smoke tobacco చుట్టపట్టుట, గుడుగుడు తాగుట.
  • they smoke opium వాండ్లు నల్లమందును వేశి హుక్కా తాగుతారు.
  • they smoke ganja గంజాయి తాగుతారు.
  • I smoked a lie అబద్ధము వున్నదని అనుమానించినాను, సందేహించినాను.
  • smoke the doctor! (Addisons Drummer)ఆహా యేమిశాస్త్రి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=smoke&oldid=944574" నుండి వెలికితీశారు