smothered
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, గుక్క తిరగకుండా చేసి చంపబడ్డ.
- I am quite smothered with smokeయీ పొగలో నాకు గుక్క తిప్పుకో కూడలేదు, నేను చస్తాను.
- a smothered laugh అణచుకోబడ్డ నవ్వు.
- supressed అణచివేయబడ్డ.
- smothered fury అణుచుకోబడ్డ కోపము.
- a smothered report మర్మముగా వుండేవొక సమాచారము, అణచివేయబడ్డ సమాచారము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).