smuggle
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to import or export goods without playingthe customs సుంకము చెల్లించకుండా దొంగతనముగా సరుకును తీసుకొని పోవుట.
- To manage or convey secretely.
- They smuggleed these things into the country ఈసరుకులకు సుంకము చెల్లించకుండా దొంగతనముగా వూళ్ళ మీద తీసుకొని పోయినారు.
- they smuggled the woman into the house దాన్ని దొంగతనముగా లంకించుకొని వచ్చినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).