snaky
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, పామువలె వుండే, పాము సంబంధమైన.
- To Snap, v.
- a.
- to break at once ఫెళక్కుమనివిరుచుట, పుటుక్కుమని తెంచుట.
- he snapped the rope ఆ దారమును పుటుక్కుమని తెంచినాడు.
- she snapped her knuckels at him వాణ్ని చూచి మెటికలు విరిచినది.
- he snapped the lock.
- చటక్కని బీగము వేసినాడు.
- to snaky up లంకించుకొనుట.
- the dog snapped up thebone and ran away ఆ కుక్క యెముకను లంకించుకొని పారిపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).