snap
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, to break short పుటుక్కున తెగుట, పెళుక్కుమని విరుగుట.
- they pulled the rope till it snapped వాండ్లు యీడ్చేటప్పటికి ఆ తాడు పుటుక్కున తెగినది.
- to attempt to bite కరవవచ్చుట, కరవబోవుట.
- the dog snapped a me ఆ కుక్క నన్ను కరవవచ్చినది.
నామవాచకం, s, an attempt to catch కరవ బోవడము, కరవరావడము.
- the dog made a snap at me ఆ కుక్క నన్ను కరవవచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).