snipe
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ముక్కు, పురుడిపిట్ట, ఉల్లంకిపిట్ట, ఉల్లాం, కసవుకోడి,యేల్చె, బొగ్గేల్చె, ముక్కిడి.
- These names are used in various parts of the country and perhaps belong to birds of diferent kinds.
- There are nine species described as Indian birds.
- The Hindusataniname పన్మరి panmari, and the English word, pronounced snuff or Isnap,is in general use.
- The painted snipe కసవుకోడి, కసవుగువ్వ. Ainslie 1.393.Jerdons Catalogue.
క్రియ, విశేషణం, పిట్టలవేటాడుట.
- we heard a few sniping shots టుప్పుటప్పుమనికాల్చడమును విన్నాము.
- they were exposed to a sniping fire వాండ్లు అప్పుడప్పుడు టుప్పుటప్పుమని కాల్చబడ్డారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).