snowy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, మంచుగా వుండే.
- a snowy night బహుమంచుగా వుండే రాత్రి.
- snowyweather మంచుకాలము.
- pure, white అతి ధావళ్యమైన.
- her snowy arms దాని తెల్లటి భుజములు.
- a snowy robe శుభ్రవస్త్రము, అతి ధావళ్యమైన వస్త్రము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).