Jump to content

snuff

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, smell ముక్కుతో పీల్చడము, అఘ్రాణించడము.

  • for the nose పొడుము,ముక్కు, పొడి, నశ్యము.
  • the snuff of a candle కోడి, కత్తిరించివేసిన మండే దీపపు వత్తికొనను కట్టిన చిట్టెము.

క్రియ, విశేషణం, to draw in with the breath ఆఘ్రాణించుట, ముక్కుతోపీల్చుట.

  • the vulture snuffed the smell of a corpse ఆ గూళి పీనుగ కంపునుపట్టినది.
  • to crop a candle దీపపు కొడి కత్తిరించుట.

క్రియ, నామవాచకం, or snort బుస కొట్టుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=snuff&oldid=944649" నుండి వెలికితీశారు