so
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, in like manner అట్లా, ఇట్లా, ఈరీతిగా, వలె.
- let it be so అట్లా వుండనీ.
- be it so కాని, చింతలేదు.
- so be it కాని, ఔగాక.
- you may come earlyso as I may meet you నిన్ను నేను చూచేటట్టు ప్రొద్దుగలగ రా.
- he struck so as to break the sword కత్తి విరిగేటట్టుగా కొట్టినాడు.
- therefore గనక.
- for thisreason; in consequence of this అందువల్ల, యిందువల్ల.
- and so forth మొదలైన.
- so long అంత పొడుగు, అంత మట్టుకు.
- so many అంతమంది, ఇంతమంది, అన్ని, ఇన్ని.
- so many days అన్నాళ్ళు, ఇన్నాళ్ళు.
- so much the more so that యెందుచేతనంటే,యెంతమట్టుకంటే, ముఖ్యముగా.
- so that the blood flowed నెత్తురు కారేలాగు.
- so thatthe letter may reach me నాకు జాబు అందేలాగు.
- he is so weak that he cannotrise వాడు యెంత అశక్తిగా వున్నాడంటే కూర్చున్నచోటనుంచి లేవడు.
- so then గనక, అట్లా వుండగా, సరేగదా.
- one so or so ఒకటి, అర, కొన్ని.
- so and so ఫలానివాడు.
- heconsented to go if so and so would accompany him ఫలాని ఫలాని వాండ్లు తనతో కూడా వస్తే పోతానన్నాడు.
- Mr.
- so and so ఫలాని దొర, యిన్నో వొకదొర.
- I amvery so so to-day యీ వేళ నాకు యిదిగా వున్నది.
- this translation is veryso so యీ భాషాంతరము అంతంతలుగా వున్నది, అనగా మంచిది కాదు.
- his English is but so so వాడికి వచ్చిన యింగ్లీషు అంతంతమట్టుకుగా వున్నది.
- his reasons are but so so వాడు చెప్పిన సమాధానములు అంతంతమట్టుకుగా వున్నది, పనికి రానివిగా వున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).