Jump to content

society

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, community or company సభ, సంఘము, ప్రజలు.

  • those who live in the society of the wise వివేకులతో సహవాసముగా వుండే వాండ్లు.
  • the rules of society లోకమర్యాదలు, లోకాచారములు.
  • in mixed society చిల్లర వాండ్లలో agreeable societyయిష్టాగోష్టిగా వుండేవాండ్లు.
  • civilized society నాగరీకులు.
  • uncivilized society మోటు మనుష్యులు.
  • the well being of society ప్రజాక్షేమము.
  • he lives in society లోకులతోసహవాసముగా వున్నాడు.
  • these people are not in society వాండ్లు లోకులతో సహవాసముగా వుండే వాండ్లు కారు.
  • he lived in this womans for a year సంవత్సరము దాకా దానితోసహవాసముగా వుండినాడు.
  • he lived out of society లోకులను విడిచి యేకాంతముగా వుండినాడు.
  • polished society రసికులు, నాగరీకులు.
  • unpolished society నాగరీకము లేనివాండ్లు.
  • a religious society భక్తులు, మతమును గురించి కూడిన సభ.
  • a mercantile society వర్తకుల సంఘము, వర్తకులు.
  • a Literary society విద్వత్సభ.
  • (In the title page of the Persian Bible, the name "Bible Society" remains untranslated).

నామవాచకం, s, (add,) in page 1090 line 9.

  • The English wordsociety is retained untranslated in the Bengali book వాక్యావళి, (at the word Committee. )

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=society&oldid=944677" నుండి వెలికితీశారు