socket
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, any hollow that receives something inserted దేన్నైనా దోపేగూడు.
- the bone turns easily in the socket ఆ యెముక దాని పాదులో సులువుగా తిరుగుతూవుంటున్నది.
- the socket of the eye కంటిగుంట.
- his eyes are sunk in the sockets వాని కండ్లు గుంటలు బడ్డవి.
- the hollow of a candlestick మైనపువత్తి శెమ్మలో వుండే బొక్క.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).