Jump to content

sod

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, turf, cold పచ్చికకరుడు, గరిక మోడి చెక్క, పచ్చికపెళ్ళ, మంటిపెళ్ళ, మంటిగడ్డ.

  • he faced the pond with green sods గుంట కట్టకు పచ్చిక పెళ్ళలు వేసినాడు, కరుండ్లు వేసినాడు.
  • When he lies under the green sod మంటగలిశినప్పుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sod&oldid=944680" నుండి వెలికితీశారు