Jump to content

soft

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, మెత్తని, మృదువైన.

  • smooth నున్నని.
  • soft marble మెతకరాయి.
  • soft stone పిండిరాయి.
  • soft accents మృదూక్తులు.
  • a soft eyed maid లోలాక్షి, చంచలాక్షి.
  • soft-eyedదయార్ద్రదృష్టిగల.
  • silly, flexible, obedient విధేయమైన, సాధువైన .
  • soft water మంచినీళ్ళు.
  • he is a very soft man వాడుయెట్లా ఆడిస్తే అట్లా ఆడేవాడు.
  • Soft, (interj.
  • ) తాళుతాళు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=soft&oldid=944686" నుండి వెలికితీశారు