soften
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, మెత్తగా చేసుట, మెదుపుట, మెత్తపడేటట్టు చేసుట.
- these wordssoftened his heart యీ మాటలవల్ల వాడి మనసు కుదుటపడ్డది.
- all that cheers orsoftens life ప్రాణానికి సుఖముగానున్ను నెమ్మదిగానున్న వుండేటివియెల్లా.
- wishing to soften these bitter tidings చావమర చెప్పవలెనని.
- you must soften your language నీవు యింత క్రూరముగా మాట్లాడరాదు.
- this softened the pain యిందు వల్ల ఆ నొప్పి ముట్టుబడ్డది.
- milk and sugar soften tea తేయాకు యొక్క వెగటును బెల్లమున్ను పాలున్నుఅణుస్తున్నది.
- fire softens iron నిప్పు యినుమును మెత్తగా చేస్తున్నది, అనగా నిప్పున కాగిన ఇనుము యెట్లా కొట్టితే అట్లా సాగుతున్నది.
క్రియ, నామవాచకం, మెత్తపడుట, శాంత పడుట, కరుగుట.
- wax softens in the sun మైనము యెండకు కరుగుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).