softness
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, మెత్తన, మృదుత్వము, మాన్దవము, నునుపు, సౌమ్యము.
- softness undermines wealth దాక్షిణ్యంధన నాశనం.
- easiness to be effected దాక్షిణ్యము.
- from the softness of their nature, women weep easily ఆడవాండ్లు మెత్తనివాండ్లు గనుక కాస్త కూస్తకు యేడుస్తారు.
- timidity పిరికితనము, పందతనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).