solar
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, belonging to the sun సూర్యసంబంధమైన.
- the solar rays సూర్యకిరణములు.
- solar heat యెండ, సూర్యుని వేండ్రము.
- the solar system సూర్యసిద్ధాంతము.
- the solar year సౌరమానసంవత్సరము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).