solemn
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, religiously grave గంభీరమైన, భయభక్తియైన.
- solemn sound గంభీరమైనధ్వని.
- there was no solemn decision in this case యిందున గురించి క్రమమైన తీర్పు కాలేదు.
- awful భయంకరమైన.
- when the church is full, it is a solemn sight జనము గుడినిండి వుండేటప్పుడు చూచేవాండ్లకు నిండా భయముగా వుంటున్నది.
- a solemn grove భయంకరముగా వుండే వనము.
- he assumed a solemn air గంభీరముగా వుండినాడు.
- there was a solemn silence సద్దుచప్పుడులేక భయంకరముగా వుండినది.
- a solemn place మహాస్థలము, పుణ్యస్థలము.
- formal యథావిధియైన, క్రమమైన.
- he made a solemn declaration వాడు రూఢముగా చెప్పినాడు,గట్టిగా చెప్పినాడు.
- solemn rites శాస్త్రీయమైన ఆచారములు.
- they held a solemn examinationregarding this దిన్ని గురించి యథావిధిగా విచారించినారు.
- he made a solemn promise స్థిరముగా చెప్పినాడు, గట్టిగా చెప్పినాడు.
- a solemn oath యథావిధియైన ప్రమాణము.
- a solemn foolగంభీరముగా వుండే పిచ్చివాడు.
- still నిశ్శబ్దముగా వుండే.
- "sound" In Ps.
- 92.
- 3.
- గంభీరమైన.
- A+.
- a solemn day పుణ్యదినము, పండుగ దినము F+.
- ఉత్సవ దినము D+.
- See on Still adj.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).