solemnly
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, భయభక్తిగా, యథావిధిగా, రూఢిగా, గట్టిగా.
- they were solemnly married వారికి యథావిధిగా పెండ్లి అయినది.
- I solemnly tell you that if youdo this I will never speak to you again నేను స్థిరముగా చెప్పేది యేమంటేనీవు దీన్ని చేస్తివా నీతో మళ్లి యెన్నటికీ మాట్లాడను.
- I solemnly declare I willdo as he said వాడు చెప్పినట్లే నేను సిద్ధముగా చేస్తాను.
- In Gen.
- 43.
- 3.
- దృఢముగా A+.
- H+.
- and F+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).