solid
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- wax is solid but when melted it is fluidమయినము గట్టిగా వుంటున్నది కరిగితే నీరుగా వుంటున్నది.
- he took no food either solidor liquid వాడు అన్నము తినలేదు, నీళ్లు తాగలేదు.
- a solid rock చట్రాయి.
- solid ivory బోలుగా వుండని గట్టిదంతము.
- the bracelet which was made of solid gold బంగారు గట్టిగాజు.
- the sword was steel but the haft was solid silver ఆ కత్తి వుక్కు అయితే దాని పిడివుత్త వెండితో చేయబడి వున్నది.
- the whole river is solid iceయేరంతా మంచుగడ్డగా పేరుకొని యున్నది.
- the well is dug in solid stone ఆ బావి శుద్ధబండలో తవ్వబడి యున్నది.
- he has taken no solid food today వాడు నేడు అన్నముగా యేమీ తీసుకోలేదు.
- nourishment is divided into solids and fluids ఆహారము అన్నమూ నీళ్ళుగా వున్నది.
- not hollow బోలుకాని.
- these insects have destroyed thesolid wood గట్టికొయ్యను ఆ పురుగులు పాడుచేసినవి.
- the bamboos that are nearlysolid are called గట్టి వెదుళ్ళు.
- solid sense దృఢబుద్ధి.
- he looked very solid చూపుకుగట్టివాడుగా వుండినాడు.
- a solid book సారవత్తైన గ్రంథము.
- this is not a reason యిదిమంచి సమాధానము కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).