Jump to content

sombre

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, sad, gloomy మకమకలాడే, మకిలగా వుండే.

  • he looked very sombre వాడు వ్యాకులముగా వుండినాడు, మూతి ముడుచుకొని వుండినాడు.
  • this picture is verysombre యీ పటము నిండా నల్లగా వున్నది.
  • sombre intelligence చెడు సమాచారము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sombre&oldid=944753" నుండి వెలికితీశారు