sordid
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, base, mean నీచమైన, క్షుద్రమైన, భ్రష్టమైన, దిక్కుమాలిన.
- sordid lucre పాడు రూకలు, అనగా నీచవృత్తివల్ల కూడబెట్టిన రూకలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).