sore
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, పుండు.
- the burning produced a sore కాలిపుండు అయినది.
- a sinus or hollow sore లొట్టెపుండు.
విశేషణం, పచ్చి పుండుగా వుండే, నొచ్చే, నొప్పిగా వుండే.
- when the tongue is sore నాలుక పచ్చిపుండుగా వుండేటప్పుడు.
- he has got a sore throat వాని గొంతు రాసి వున్నది.
- sore eyes (the Indian disease so called) కంటికలక, కండ్ల నొప్పి.
- she has got sore eyes దానికి కండ్ల నొప్పిగా ఉన్నది.
- foot-sore నడిచి కాళ్లు పుండుగా వుండేటప్పుడు.
- when they are weary and foot-sore వాండ్లు అలిసి కాళ్ళనొప్పులతో వుండేటప్పుడు.
- he is very sore about that business అందున గురించి వాడిమనసు పుండుగా వుంన్నది.
- why did you speak to him while he was sore about this? యిందున గురించి వాని మనసు పుండుగా వుండేటప్పుడు నీ వెందుకు వాడితో మాట్లాడినావు.
- this is a sore subject with him యీ మాట వాడతి యెత్తితేవానికి పుంటిలో కోల పెట్టినట్టు వుండును.
క్రియా విశేషణం, నిండా, మిక్కిలి.
- I was sorely afraid నిండా భయపడి వుంటిని.
- the famine was then sore in the land అప్పుడు మహత్తైన క్షామముగా వుండెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).