sow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, the animal ఆడపంది.

  • the sow and pigs పందిన్ని పంది పిల్లలున్ను.

క్రియ, విశేషణం, to scatter seed విత్తుట, విత్తనాలు చల్లుట.

  • before you sow the seed విత్తడానకు ముందు.
  • when he sowed the field చేనును విత్తినప్పుడు.
  • he sowed dissensions among them వాండ్లకు కలహము పెట్టినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sow&oldid=944847" నుండి వెలికితీశారు