spawn
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, గుడ్లుపెట్టుట, ఇది చేపలను కప్పలను గురించినమాట.
- these fishes spawn in spirng యీ చేపలు వసంత రుతువులో గుడ్లు పెడతవి.
- wretches spawned nobody knows where గోత్ర సూత్రములేని నీచులు.
- folliesspawned by idleness సోమారితనముచేత కలిగిన పిచ్చితనములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).