Jump to content

spear

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, బల్లెము, ఈటె, బర్చి, కుంతము.

  • short spear తోమరము, నేజా.
  • a spear without point బరికట్టె.
  • a fish spear పంటె.
  • a broad bladed spearముకుందబల్లెము.
  • I broke a spear with him వాడికీ నాకు జగడమైనది.

క్రియ, విశేషణం, ఈటెతో పొడుచుట, బల్లెముతో పొడుచుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spear&oldid=944895" నుండి వెలికితీశారు