special
స్వరూపం
== బ్రౌను నిఘంటువు నుండి[1] ==
(file)
విశేషణం, విశేషమైన, ముఖ్యమైన, ప్రధానమైన, ఘనమైన, ఉత్తమమైన.
- by a special providence విశేషమైన వొక యీశ్వర సహాయముచేత.
విశేషణం, (add,) a special constable హంగామీ బంట్రోతు.
సమానార్థక పదాలు
[<small>మార్చు</small>]- ప్రత్యేకమైన
- అసాధారణమైన
- ప్రత్యేక
- విశేషమైన
ఉదాహరణలు
[<small>మార్చు</small>]- ఈ రోజు నాకు special సందడి ఉంది.
- ఆమెకు ప్రత్యేకమైన ప్రతిభ ఉంది.
- ఇది special సందర్భం కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).