speculative
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, that which rests in thought or idea నిరాధారమైన,నిరర్దకమైణ, క్రియలేని, భ్రామికమైన, ఎన్నిలు పెట్టె.
- a mere speculative pointవట్టి అనుమానము.
- a speculative belief నిరాధారమైన నమ్మిక.
- a speculative philosopher నిరాధారమైన ఆలోచనలు చేసే జ్ఞాని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).