spin

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, వడుకుట.

  • she spun all this thread యిది అంతాఅది వడికినదారము.
  • he spun a top వాడు బొంగరమును ఆడించినాడు.
  • he spun out the story ఆ కథను పెంచి చెప్పినాడు.
  • he spun out his days here యిక్కడ శానాదినాలు గడిపినాడు.

క్రియ, నామవాచకం, రాట్నము వడుకుట, గిరగిర తిరుగుట.

  • she passed the day in spinning నాడంతా వడుకుతూ వుండినది.
  • the blood spun out of the wound ఆ గాయములోనుంచి చివుక్కున నెత్తురు బైలుదేరినది.
  • he spun round గిర్రని తిరిగినాడు.
  • while the top spins బొంగరము గిరగిర తిరిగేటప్పుడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=spin&oldid=944964" నుండి వెలికితీశారు