spiral
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, like a screw, or a tendril ఆవర్తములుగల,సుళ్లుగల, మలుచుట్టువలెవుండే, సుళ్ళుసుళ్లుగా వుండే, మెలికెలుగల.
- spiral flames యిర్రికొమ్ములవలె చుట్టులుచుట్టలుగా వుండే జ్వాలలు.
- the spiral shoots of a creeper తీగెలోనుంచి సుళ్ళు సుళ్ళుగాలేచినమొలకలు.
- the horns of the antelope are spiral ఇర్రియొక్క కొమ్మలుమెలికెలుగా వుంటవి, తిరుగుళ్ళుగా వుంటవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).