splash
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, wet or dirt thrown up from a puddle చెదిరినబురదనీళ్ళు మొదలైనవి. క్రియ, నామవాచకం, and v. a.
- చెదురుట, చెదిరేటట్టు చేసుట.
- the dog was splashing about in the water ఆ కుక్క నీళ్ళలోఆట్లాడుతూ వుండినది.
- he splashed me with mud నా మీద బురదనీళ్ళు చేదిరేటట్టు చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).