spoken
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- this is spoken of in that book ఇందునగురించి ఆ పుస్తకములో చెప్పి వున్నది.
- the rules spoken of ఇప్పుడు చెప్పిన సూత్రములు.
- he is a fair spoken man వాడు మంచి మర్యాదస్థుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).