sponge
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, నీళ్లను పీల్చే వొకవిధమైన సముద్రపు పాచి.
- In some versions of the Bible this is (as in the English) left untranslated.
- A sort of sweet cake వొక విధమైన ఫలహారము.
- A sycophant సాపాటు రాముడుగా వుండేవాడు, ఇచ్చకాలమారి.
క్రియ, విశేషణం, తుడుచుట, పరిశుద్ధము చేసుట.
- he sponged the gunసముద్రపు పాచివేసి ఆ తుపాకి గొట్టములో బాగా తుడిచినాడు.
క్రియ, నామవాచకం, to live by mean arts సాపాటురాముడుగా వుండుట.
- they sponged upon him వాడింట్లో సాపాటు రాములుగా కూర్చుండి తింటూ వుండినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).