Jump to content

spout

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a pipe గొట్టము.

  • there were spouts on the house roof to carry of the water వాన నీళ్ళు బైటపడడానకు మిద్దెమీద అక్కడక్కడాగొట్టములు పెట్టివున్నవి.
  • the spout of a fire engine జలయంత్రములోనుంచినీళ్ళు వచ్చే గొట్టము.
  • the spout of a tea pot &c గండి.
  • a spout of waterఏనుగ తొండమువలే పడే జలము.
  • a spout of blood రక్త ధార.
  • a waterspout ఆకాశ గంగ, ఆకాశమునుంచి పడే జలధార.
  • a vessel that has a spout గండిచెంబు.

క్రియ, విశేషణం, ఝరీలుమని చిమ్ముట.

  • the vein spouted blood ఆ నరములోనుంచి ఝరీలు మని నెత్తురు బైలుదేరినది.

క్రియ, నామవాచకం, చివుక్కుమని బయలుదేరుట, ఝరీలుమని బయలుదేరుట,యిది నీళ్లు పాలు, నెత్తురు, వీటిని గురించిన మాట.

  • the blood spouted from the wound గాయములోనుంచి ఝరీలుమని నెత్తురు బైలుదేరినది.
  • to speak as an orator ఝరిగ మాట్లాడుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spout&oldid=945057" నుండి వెలికితీశారు