sprinkle
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, చిలకరించుట, చల్లుట, ప్రోక్షించుట.
- they sprinkleds and on the floor నేల మీద యిసుకను చల్లినారు.
- she sprinkled salt over the bread, or she sprinkled the bread with salt రొట్టె మీద వుప్పుపొడిచల్లినది.
- she sprinkled flowers over the ground or she sprinkled the ground with flowers నేలపై పుష్పములను చల్లినది.
నామవాచకం, s, చినుకు, చినుకులు, తుంపర, తుంపరలు.
- there was asprinkle of rain to_day నేడు నాలుగు చినుకులు పడ్డవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).