spurn
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to kick, to strike or drive with the foot.
- To reject: to scorn తన్నుట, తన్ని తోసుట, తిరస్కరించుట.
- the bullspurned the sand ఆ యెద్దు యిసుకదిబ్బను కాళ్ళతో తన్ని తోసినది.
- he spurned the bribe ఆ లంచము నాకు అక్కరలేదని నిరాకరించినాడు.
నామవాచకం, s, a kick తన్ను, తన్నితోసివేయడము.
- rejectionనిరాకరణము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).