sputter
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, to emit moisture in small flying dropsమాట్లాడడములో తుంపుర్లు రాలుట.
- he sputters in talking వాడు మాట్లాడడములోతుంపుర్లు బడుతవి.
- to speak indistinctly తెలియకుండా లొడలొడమనిమాట్లాడుట.
నామవాచకం, s, డ్రోప్స్ of spittle మాట్లాడడములో పడే తుంపుర్లు.
- fuss,trouble వట్టి తొందర, వృథా ఆయాసము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).