squat

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, పద్మాసనము వేసుకొని కూర్చుండుట, గొంతు కూర్చుండుట.

  • to sit as a tailor దర్జీరతీగా కూర్చుండుట.
  • to squat as a toadకప్పవలె కూర్చుండుట.

విశేషణం, short and thick పొట్టి, గిడ్డైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=squat&oldid=945119" నుండి వెలికితీశారు